ETV Bharat / state

అంగన్​వాడీల్లో సామూహిక అక్షరాభ్యాసాలు

సంగారెడ్డి జిల్లా రామేశ్వరం బండలో సర్పంచ్​ ధరణి, అంగన్​వాడీ సిబ్బంది, చిన్నారులతో కలిసి ప్రదర్శన జరిపారు. అంగన్​వాడీల్లో పిల్లల చేరిక కోసం అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు, సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహిస్తున్నారు.

author img

By

Published : Jun 11, 2019, 4:17 PM IST

సామూహిక అక్షరాభ్యాసాలు

ప్రైవేట్​ పాఠశాలలకు దీటుగా అంగన్​వాడిల్లో పిల్లలను చేరిక కోసం ర్యాలీలు, సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా రామేశ్వరం బండలో సర్పంచ్​ ధరణి, అంగన్​వాడి సిబ్బంది, చిన్నారులతో అవగాహన ర్యాలీ తీశారు. పిల్లలతో అక్షరాభ్యాసాలు చేయించారు. పటాన్​చెరు ఐసీడీఎస్ కార్యాలయం పరిధిలో 198 సెంటర్లో ప్రతి రోజు బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎటువంటి ఒత్తిడి లేకుండాచిన్నారులకు ఆంగ్ల మాధ్యమం అందిస్తున్నామన్నారు. పిల్లలకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందిస్తున్నట్లు చెప్పారు.

అంగన్​వాడీల్లో సామూహిక అక్షరాభ్యాసాలు
ఇవీ చూడండి: ప్రపంచకప్​ నుంచి శిఖర్​ ధావన్​​ ఔట్​

Intro:hyd_tg_14_11_anganvdi_badibata_av_rali_C10
Lsnraju:9394450162
యాంకర్:

Body:ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఒత్తిడి లేని విద్య అందించేందుకు అంగన్వాడి సెంటర్లలో పిల్లల చేరిక కోసం ఈనెల 4 నుంచి అవగాహన కార్యక్రమాలు ర్యాలీలు సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహిస్తున్నారు
సంగారెడ్డి జిల్లా రామేశ్వరం బండ గ్రామపంచాయతీలో సర్పంచి థరణి అంగన్వాడి సెంటర్ కమిటీ సభ్యులు చిన్నారులతో గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు పటాన్చెరు ఐసిడిఎస్ కార్యాలయం పరిధిలో 198 సెంటర్లో రు ప్రతి రోజు బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆంగ్ల మాధ్యమం చిన్నారులకు నేర్పే విధంగా ఆటలు పాటలు వాతావరణంలో అంగన్వాడి సెంటర్ లో విద్యను అందిస్తున్నామన్నారు అలాగే చిన్నారులకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని కూడా అందిస్తున్నట్లు చెప్పారు

Conclusion:రెండున్నర సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలలోపు పిల్లలను చేర్చుకుంటున్నట్లు అధికారులు తెలిపారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.