ETV Bharat / state

కాలనీల్లో తిరుగుతూ సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే - sangareddy district news

అమీన్​పూర్ మున్సిపాలిటీ పరిధిలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. పలువురు అధికారులతో కలిసి కాలనీల్లో తిరుగుతూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

An MLA who knows the problems of wandering in the colonies at ameenpur
కాలనీల్లో తిరుగుతూ సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే
author img

By

Published : Feb 24, 2020, 12:54 PM IST

సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్ మున్సిపాలిటీ పరిధిలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆరంభించారు. మున్సిపల్ ఛైర్మన్, కమిషనర్, కౌన్సిలర్లతో కలిసి కాలనీల్లో తిరుగుతూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

ముందుగా ప్రధాన సమస్యలు ఏం ఉన్నాయో గుర్తించాలని ఆయన అధికారులకు సూచించారు. సమస్యల ప్రాధాన్యతను బట్టి పనులు చేయాలని, అందుకు ప్రణాళిక వేసుకుని పరిష్కరించుకోవాలని కోరారు.

కాలనీల్లో తిరుగుతూ సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే

ఇదీ చూడండి : ట్రంప్‌ కుటుంబానికి కేసీఆర్‌ కానుకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.