ETV Bharat / state

'హెచ్​టీ పత్తి విత్తనాలకు అనుమతి లేదు' - వ్యవసాయ అధికారులు

నూతన పత్తి వంగడాలపై పటాన్​చెరు వ్యవసాయ అధికారిణి రైతులకు అవగాహన కల్పించారు. హెచ్​టీ పత్తి విత్తనాలకు ప్రభుత్వం నుంచి అనుమతి లేదని వాటిని వాడకూడదని సూచించారు.

పత్తివిత్తనాలు
author img

By

Published : Jun 11, 2019, 6:15 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం పెదకంజర్ల గ్రామంలో పత్తి రైతులకు నూతన వంగడాల గురించి వ్యవసాయ అధికారిణి ఉష అవగాహన కల్పించారు. హెచ్​టీ పత్తి విత్తనాలు వాడితే నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వీటికి ప్రభుత్వం నుంచి అనుమతి లేదని తెలిపారు. కలుపు మందు తట్టుకునే పత్తి రకం గురించి వివరించారు. పత్తి విత్తనాలపై దళారుల మాటలు నమ్మి మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

పత్తి విత్తనాలపై అవగాహన

ఇదీ చూడండి : ఆస్తి కోసం భార్యా, అల్లుడిపై దాడి

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.