ETV Bharat / state

పురుగు వ్యాధుల గురించి....అధికారుల అవగాహన - పటాన్ చెరు

రైతుల పంటలకు వచ్చే పురుగు వ్యాధుల గురించి సంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించారు. మొక్కజొన్న, పత్తి పంటలకు వచ్చే పలు రకాల వ్యాధుల గురించి వివరించారు. అనంతరం రైతులకు భూసార కార్డులను అందజేశారు.

పురుగు వ్యాధుల గురించి....అధికారుల అవగాహాన
author img

By

Published : Jul 9, 2019, 5:08 AM IST

Updated : Jul 9, 2019, 7:08 AM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం కేసారం గ్రామంలో మొక్కజొన్న, పత్తి పంటలో వచ్చే పురుగు వ్యాధులు వాటి నివారణ చర్యలపై రైతులకు వ్యవసాయ అధికారి ఏడిఏ సురేష్ బాబు, ఎవో ఉషతో కలిసి అవగాహన కల్పించారు. మొక్కజొన్నలో కత్తెర పురుగు, పత్తిలో గులాబీ పురుగు వస్తుందని వివరించారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు భూసార కార్డులను అందజేశారు. పంటకు పురుగు పట్టడం వల్ల నష్టం వచ్చే గురించి రైతులకు వివరించారు. రైతులు పంటలను పరిశీలిస్తూ ఉండాలని, వ్యాధులు వచ్చిన వెంటనే రైతులు మేల్కొని తగు నివారణ చర్యలు తీసుకోవాలని తెలిపారు.

పురుగు వ్యాధుల గురించి....అధికారుల అవగాహాన

ఇదీ చూడండి : లండన్ వీధుల్లో బోనాల సందడి

Intro:hyd_tg_49_08_agri_awerness_VO_TS10056
Lsnraju:9394450162
యాంకర్:Body:పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా భూసార పరీక్షలకు ప్రతి మండలంలో ఒక గ్రామాన్నితీసుకొని పరీక్షలు నిర్వహించి భూసార కార్డులు రైతులకు అందజేసినట్లు ఏ డి ఏ సురేష్ బాబు
తెలిపారు.సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం కేసారం గ్రామంలో మొక్కజొన్న పత్తి పంటలో వచ్చే పురుగులు వాటి నివారణ చర్యలపై రైతులకు ఏవో కలిసి ఆయన అవగాహన కల్పించారుమొక్కజొన్న లోక తిరుపతిలో గులాబి పువ్వుకు వస్తుందని వీటిని తప్పనిసరిగా నివారించాలని తెలిపారు రైతులు భూసార పరీక్షా కార్డులు ఆయన అందజేశారుపైలట్ ప్రాజెక్ట్లో భాగంగా భూసార పరీక్షలు నిర్వహించి అందులో వచ్చిన ఫలితాలను వారికి అందించడం జరిగిందని తెలిపారుConclusion:పంటకు పురుగు పట్టడంతో నష్టం వచ్చే అవకాశం ఉందని రైతులు వెంటనే మేల్కోవాలని తెలిపారు
Last Updated : Jul 9, 2019, 7:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.