వర్షాలు సమృద్ధిగా కురవాలని వేద పండితులు వరుణయాగం నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేట పురపాలక పరిధిలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు. యాగాన్ని నాలుగు రోజులపాటు నిరంతరాయంగా నిర్వహిస్తున్నట్లు వర్షేష్టి ఆర్య సమాజ్ సభ్యులు తెలిపారు.
ఇదీ చదవండిః టోల్గేట్ బూత్పైకి దూసుకొచ్చిన లారీ