ETV Bharat / state

'గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం' - గ్రామ అభివృద్ధి

30 రోజుల ప్రణాళికలో భాగంగా సంగారెడ్డిలో జిల్లా ఇంటర్ బోర్డు అధికారి కిషన్ మెగా శ్రమదానం నిర్వహించారు. కార్యక్రమంలో సినీ నటులు చిట్టిబాబు, సుమన్‌ శెట్టి పాల్గొని గ్రామస్థుల్లో ఉత్సాహం నింపారు.

గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం :కిషన్
author img

By

Published : Sep 14, 2019, 5:39 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం చిట్కుల్ గ్రామంలో జిల్లా ఇంటర్ బోర్డు అధికారి కిషన్ మెగా శ్రమదానం నిర్వహించారు. 30 రోజుల ప్రణాళిక గొప్పదని... పల్లె నిద్ర కార్యక్రమంలో గ్రామ అధికారులతో కలిసి శ్రమదానం చేయడం వల్ల ప్రజలందరిని చైతన్యపరిచి గ్రామల అభివృద్ధికి తోడ్పడుతామని కిషన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని సినీ నటులు చిట్టిబాబు, సుమన్ శెట్టి అన్నారు.

గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం :కిషన్

ఇదీ చూడండి :'యురేనియం తవ్వకాలను ఖండిస్తున్నాను'

Intro:hyd_tg_15_14_ceniactors_mega_sramadanam_ptc_TS10056
Lsnraju:9394450162
యాంకర్:

Body:30 రోజుల ప్రణాళికలో గ్రామాలను అభివృద్ధి పరచాలని ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో పల్లెనిద్ర మెగా శ్రమ దానానికి శ్రీకారం చుట్టారు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామం లో జిల్లా ఇంటర్ బోర్డు అధికారి కిషన్ ఆధ్వర్యంలో మెగా శ్రమదానం నిర్వహించారు దీనిలో లో సినీ నటులు చిట్టి బాబు, సుమన్ శెట్టి లు పాల్గొని శ్రమదానం నిర్వహించారు ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సమాధానం లో పాల్గొనడం ఆనందంగా ఉందని ఎప్పుడో చిన్ననాటి స్నేహితులు మధ్య ఆడుకునే రోజులు గుర్తుకొస్తున్నాయి వారు చెప్పారు పచ్చడి తెలంగాణ కాలుష్యం లేని వాతావరణం కావాలని వారు కోరారు

Conclusion:బైట్ కిషన్ జిల్లా ఇంటర్ విద్యాధికారి
బైట్ చిట్టి బాబు సినీ నటుడు
బైట్ సుమన్ శెట్టి సినీ నటుడు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.