ETV Bharat / state

పనిచేస్తున్న పరిశ్రమలోనే 12 లక్షలు దోచుకెళ్లారు

పనులు చేస్తారని ఇద్దరిని పరిశ్రమలో పెట్టుకున్నారు. యజమాని నమ్మి అక్కడే ఆశ్రయం కూడా కల్పించాడు.. కానీ ఆ నమ్మకం నట్టేట ముంచింది. పనిచేస్తున్న పరిశ్రమకే కన్నం వేశారు. రూ. 12.50 లక్షలు దోచుకెళ్లారు. చివరికి దొరికిపోయారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా బండ్లగూడలో చోటుచేసుకుంది.

12 lakhs looted in the working industry  at bandlaguda sangareddy
పనిచేస్తున్న పరిశ్రమలోనే 12 లక్షలు దోచుకెళ్లారు
author img

By

Published : Jan 11, 2020, 11:59 PM IST

సంగారెడ్డి జిల్లా బండ్లగూడలోని భార్గవ పరిశ్రమలో భారీ చోరీ జరిగింది. ఆ పరిశ్రమలో పని చేస్తున్న ప్రశాంత్ కుమార్ జైన్, రాజ్ బిహారి బెహ్రాతో కలిసి పరిశ్రమలో లాకర్​ను పగులగొట్టారు. అందులో ఉన్న 12.50 లక్షలు దొంగలించారు. అనంతరం ఓ నాటకం ఆడారు. ఎవరో ఆగంతుకులు వచ్చి తమను కొట్టి డబ్బలు దోచుకెళ్లారని యాజమానికి చెప్పారు. యాజమాని అదే రోజు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పోలీసులు అనుమానంతో తమదైన శైలిలో రాజ్ బిహారిని విచారించగా నిజం వెల్లడించాడు. ప్రశాంత్ కుమార్ ఒడిశాకు నగదును తీసుకుని పారిపోతుండగా ఆంధ్రప్రదేశ్​ పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల వద్ద పోలీసులు పట్టుకున్నారు. మరికొంత నగదును.. తమకు సహకరించిన రాజ్ బిహారిబెహ్రాకు ఇచ్చినట్లు సమాచారం. అతని వద్ద నుంచి 9. 50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఈ కేసును 24 గంటల్లోనే ఛేదించారు. ఇరువురిని రామచంద్రపురం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు సిబ్బందిని డీసీపీ వెంకటేశ్వరరావు అభినందించారు.

పనిచేస్తున్న పరిశ్రమలోనే 12 లక్షలు దోచుకెళ్లారు

ఇదీ చూడండి : 'అబ్బాయిలను ట్రాప్ చేస్తే... అమ్మాయిలపై కేసులు పెట్టరా?'

Intro:hyd_tg_77_11_chori_nindutulu_arest_ab_TS10056
Lsnraju:9394450162
యాంకర్:Body:తాను పనిచేస్తున్న పరిశ్రమకే మరో వ్యక్తితో కలిసి పెద్ద ఎత్తున నగదు కన్న వేయడం తో ఇరువురిని రామచంద్రపురం పోలీసులు అరెస్టు చేశారు
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సంగారెడ్డి జిల్లా బండ్లగూడ గ్రామ పరిధిలో ఉన్న భార్గవ పరిశ్రమలో పని చేస్తున్న ప్రశాంత్ కుమార్ జైన్ మరో వ్యక్తి రాజ్ బిహారి బెహ్రాతో కలిసి పరిశ్రమల లాకర్ ను పగలగొట్టి 12.50 లక్ష రూపాయలు దొంగలించిన వెళ్ళిపోయారు ప్రశాంత్ కుమార్ ఒడిశాకు కొంత నగదు తీసుకుని పారిపోతుండగా ఆంధ్ర రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల వద్ద పట్టుకుని విచారించారు కొంత నగదును సహకరించిన రాజ్ బిహారిబెహ్రా కు ఇచ్చినట్లు విచారణలో తెలపడంతో వారి వద్ద నుండి11.65 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకుని ఇరువురిని తరలించారు కేసిన్ 24 గంటల్లో ఛేదించేందుకు సిబ్బందిని డీసీపీ వెంకటేశ్వరరావు అభినందించారు

.Conclusion:బైట్ వెంకటేశ్వరరావు మాదాపూర్ డీసీపీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.