ETV Bharat / state

108 వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే భూపాల్​ రెడ్డి - సంగారెడ్డి జిల్లా తాజా వార్తలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి విశేష ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే భూపాల్​ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా కల్హేల్​ మండల కేంద్రంలో 108 అంబులెన్స్​ వాహనాన్ని ఆయన ప్రారంభించారు.

108 వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే భూపాల్​ రెడ్డి

author img

By

Published : Sep 13, 2020, 8:20 PM IST

సంగారెడ్డి జిల్లా కల్హేర్​ మండలం కేంద్రంలో నూతన అంబులెన్స్​ సర్వీసు ప్రారంభమైంది. 108 సేవలను నారాయణఖేడ్​ నియోజకవర్గ ఎమ్మెల్యే భూపాల్​రెడ్డి ప్రారంభించారు.

కరోనా సమయంలో అంబులెన్స్​ సేవలు చాలా విలువైనవని ఆయన పేర్కొన్నారు. 108 సిబ్బంది సేవలను కొనియాడారు. కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా 108 ఈఎంఈ కుమార స్వామి, 102 ఈఎంఈ చంద్ర శేఖర్, ఈఎంటీలు సంగి శెట్టి, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: పార్కింగ్​ స్థలం ఎక్కడుందో.. చెప్పేసే యాప్​ వచ్చేసింది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.