ETV Bharat / state

శంకర్​పల్లిలో రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి - రంగారెడ్డి జిల్లా వార్తలు

మారుతి స్విఫ్టు కారు ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్​పల్లి మండలం ఎల్వర్తి గేటు సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

women die in road accident in rangareddy district shankarpally
శంకర్​పల్లిలో రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి
author img

By

Published : Jul 4, 2020, 10:54 PM IST

రంగారెడ్డి జిల్లా శంకర్​పల్లి మండలం ఎల్వర్తి గేడు సమీపంలో మారుతి స్విఫ్టు కారు ఢీకొని మహిళ మృతి చెందింది. మృతురాలు కొజ్జగూడ గ్రామానికి చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు. వేగంగా కారు నడుపుతూ.. డివైడర్​ను ఢీకొని అదుపు తప్పి పొలంలో పని చేసుకొని తిరిగి వస్తున్న మహిళను ఢీకొట్టింది. బలమైన గాయాలతో ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలిని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శంకర్​పల్లి​ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: తెలంగాణలో ఆకలి చావుల్లేవు: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.