పార్లమెంట్ ఎన్నికల్లో రామోజీ గ్రూపు ఛైర్మన్ రామోజీ రావు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. భువనగిరి పార్లమెంటు పరిధి అబ్దుల్లాపూర్ మెట్టు మండలం అనాజిపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో కుటుంబ సభ్యులు విజయేశ్వరీ, సోహనాతో కలిసి వచ్చి ఓటేశారు.
ఇవీ చూడండి:చింతమడకలో ఓటేసిన కేసీఆర్ దంపతులు