ETV Bharat / state

ఔటర్​పై కారు దగ్ధం.. ప్రయాణికులు సురక్షితం - వట్టినాగుల పల్లి

నిర్వహణ లోపంతో రాజధానిలో మరో కారు దగ్ధమైంది. కారు బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్ వల్ల అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

ఔటర్​పై కారు దగ్ధం.. ప్రయాణికులు సురక్షితం
author img

By

Published : Jul 6, 2019, 9:42 AM IST

ఔటర్ రింగ్ రోడ్డుపై మరో కారు దగ్ధమైంది. గచ్చిబౌలి వట్టినాగుల పల్లి బాహ్యవలయ రహదారిపై కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఘటనలో కారు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదాన్ని ప్రయాణికులు ముందే గుర్తించి సురక్షితంగా బయటపడ్డారు.

ఔటర్​పై కారు దగ్ధం.. ప్రయాణికులు సురక్షితం

ఇదీ చూడండి : ప్రాణాలు నిలబెట్టిన ఎయిర్ బ్యాగ్స్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.