ETV Bharat / state

రోడ్డుపైనే కొట్టుకున్న తెరాస​, భాజపా నేతలు - Congress and BJP leaders hit the road at thukkuguda

తుక్కుగూడలో తెరాస​, భాజపా నేతలు కొట్టుకున్నారు. కేశవరావుకు ఎక్స్‌అఫీషియో సభ్యత్వం ఇవ్వడంపై భాజపా అభ్యంతరం చెప్పింది. దీనితో భాజపా, తెరాస​ కార్యకర్తలు రోడ్డుపైనే కొట్టుకున్నారు.

Congress and BJP leaders hit the road at thukkuguda
రోడ్డుపైనే కొట్టుకున్న తెరాస​, భాజపా నేతలు
author img

By

Published : Jan 27, 2020, 1:11 PM IST

Updated : Jan 27, 2020, 3:46 PM IST

తుక్కుగూడలో కేశవరావుకు ఎక్స్‌అఫీషియో సభ్యత్వం ఇవ్వడంపై భాజపా అభ్యంతరం తెలిపింది. ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేకేకు ఎలా ఇస్తారని భాజపా నేతలు గొడవకు దిగారు. ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

తుక్కుగూడలో రోడ్డుపైనే భాజపా, తెరాస​ కార్యకర్తలు ఒకరినొకరు కొట్టుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని గొడవను సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. కానీ రోడ్డుపైనే విచక్షణ రహితంగా కుమ్ముకున్నారు. ఫలితంగా ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది.

రోడ్డుపైనే కొట్టుకున్న తెరాస​, భాజపా నేతలు

ఇదీ చదవండిః హైదరాబాద్‌లో కరోనా కలకలం.. ఫీవర్ ఆస్పత్రిలో వ్యాధి అనుమానితులు

Intro:Body:Conclusion:
Last Updated : Jan 27, 2020, 3:46 PM IST

For All Latest Updates

TAGGED:

thukkuguda
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.