గోదావరి పడవ ప్రమాదంలో మృతిచెందిన భరణి, విశాల్ ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తులతో సంతాపం తెలిపారు. రంగారెడ్డి జిల్లా హయత్నగర్ జాతీయ రహదారి నుంచి పోచమ్మ బస్తీ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బంధువులు, స్నేహితులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఇదీచూడండి:'సహజీవనంకన్నా పెళ్లితోనే ఎక్కువ ఆనందం!'