ETV Bharat / state

రైతు దంపతులను వేధిస్తున్న పోలీసులు - si

ఓ భూవివాద విషయంలో పోలీసులు వేధిస్తున్నారని రంగారెడ్డి జిల్లా కిషన్​పల్లి చెందిన దంపతులు తెలిపారు. సీఐ మధు కుమార్​, ఎస్సై వెంకటయ్య డబ్బులు డిమాండ్​ చేస్తున్నారని ఆరోపించారు.

వెంకటయ్య
author img

By

Published : Jul 25, 2019, 12:33 PM IST

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కిషన్​పల్లికి చెందిన వెంకటయ్య, భారతమ్మ దంపతులకు ఊళ్లో 4 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి విషయమై వెంకటయ్య సోదరునితో వివాదం సాగుతోంది. గొడవ కాస్త పోలీస్​ స్టేషన్​కు వెళ్లింది. సీఐ మధు కుమార్, ఎస్సై వెంకటయ్య డబ్బులు డిమాండ్ చేస్తున్నారని.. ఇవ్వకపోతే అక్రమ కేసులు బనాయించి అన్యాయంగా తమను జైలుకు కూడా పంపారని వెంకటయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై హెచ్​ఆర్​సీలో ఫిర్యాదు చేశామని తెలిపారు.

రైతు దంపతులను వేధిస్తున్న పోలీసులు

ఇవీ చూడండి: కారు... తుపాకీ... 3కోట్ల రూపాయలు... ఓ హైజాక్ కథ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.