ETV Bharat / state

చినజీయర్​ స్వామిని కలిసిన ఆర్టీసీ ఐకాస నేతలు - tsrtc workers meet chinajeeyar swami

ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వానికి సూచించాలని రాష్ట్ర ఆర్టీసీ ఐకాస నేతలు చినజీయర్​ స్వామీజీని కోరారు. రాజేంద్రనగర్​లోని ముచ్చింతల్​లోని ఆశ్రమానికి వెళ్లి ప్రస్తుత పరిస్థితులను స్వామీజికి వివరించారు.

చినజీయర్​ స్వామిని కలిసిన ఆర్టీసీ ఐకాస నేతలు
author img

By

Published : Oct 30, 2019, 2:26 PM IST

ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి సూచన చేయాలని కోరుతూ... రాష్ట్ర ఆర్టీసీ ఐకాస నేతలు చిన జీయర్ స్వామిని కోరారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ముచ్చింతల్‌లోని స్వామిజీ ఆశ్రమానికి 300 మంది ఆర్టీసీ కార్మికులతో వెళ్లారు. సమ్మెకు దారి తీసిన పరిస్థితులను స్వామిజీకి వివరించారు. ప్రభుత్వ వైఖరి కారణంగా కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.

చినజీయర్​ స్వామిని కలిసిన ఆర్టీసీ ఐకాస నేతలు

ఇదీ చూడండి: నేడే సకల జనుల సమరభేరి

TG_Hyd_16_30_TSRTC_JAC_Meet_Jeeyarswamy_AV_3182400 Reporter: Nagarjuna Script: Razaq Note: ఫోటోలు డెస్క్ వాట్సాప్‌కు వచ్చాయి. ( ) ఆర్టీసి కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి సూచన చేయాలని కోరుతూ... తెలంగాణ ఆర్టీసీ ఐకాస నేతలు చిన జీయర్ స్వామిని కోరారు. రాజేంద్రనగర్ మండలం ముచ్చింతల్‌లోని స్వామిజీ ఆశ్రమానికి 300 మంది ఆర్టీసీ కార్మికులతో వెళ్లిన ఐకాస నేతలు సమ్మెకు దారి తీసిన పరిస్థితులను స్వామిజీకి వివరించారు. ప్రభుత్వ వైఖరి కారణంగా కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వామికి తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.