ETV Bharat / state

Telangana Bjp Meeting: 2023 ఎన్నికలే లక్ష్యం... నాయకులకు నడ్డా పిలుపు - Telangana bjp updates

Telangana Bjp Meeting: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం సమీపంలోని మ్యాక్‌ సొసైటీలో భాజపా నేతలు సమావేశమ్యయారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఈ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు.

Bjp
Bjp
author img

By

Published : Jan 6, 2022, 10:41 PM IST

Telangana Bjp Meeting: భాజపా రాష్ట్ర పదాధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్‌ నేతలతో ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశమయ్యారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం సమీపంలోని మ్యాక్‌ సొసైటీలో జరిగిన ఈ సమావేశానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షత వహించారు.

పార్టీ ఉద్యమ స్ఫూర్తిని నడ్డా ప్రశంసించారు. ప్రజాక్షేత్రంలో తెరాస వైఫల్యాలను ఎండగట్టడంలో సఫలీకృతం అవుతున్నారని కొనియాడారు. వచ్చే 2023 ఎన్నికలే లక్ష్యంగా నాయకులందరూ కలిసి కట్టుగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.