.
చేవెళ్లలో బంద్ ప్రశాంతం...వామపక్షాల ర్యాలీ - telangana bandh today news
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో బంద్ ప్రశాంతంగా జరిగింది. కాంగ్రెస్, భాజపా, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి... దుకాణ సముదాయలను మూసివేయించారు. ఉదయం నుంచి బస్సుల రాకపోకలు లేకపోవడం వల్ల ప్రయాణికులు, ఉద్యోగస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
telangana bandh peaceful at chevella
.
Intro:Body:
Conclusion:
hyd-tg-35-19-rtc-bandu-darna-chevella-ts10004
Conclusion: