సబితా ఇంద్రారెడ్డి.. కేసీఆర్ కేబినెట్లో చోటు దక్కించుకోవడమే గాక రంగారెడ్డి జిల్లా నుంచి ముచ్చటగా మూడోసారి మంత్రిపదవి చేజిక్కించుకున్న ఏకైక మహిళగా గుర్తింపు పొందనున్నారు. సబితా ఇంద్రారెడ్డికి నివాసానికి వెళ్లి పలువురు నేతలు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.
- ఇదీ చూడండి : మంత్రివర్గంలో ఆరుగురికి చోటు