రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధి కిస్మత్పూర్లో లాక్‌డౌన్ వల్ల ఉద్యోగం కోల్పోయిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి సునీల్ .. ఇంటి ఖర్చుల కోసం అప్పులు చేసినట్లు ఇంటి యజమాని తెలిపాడు. చనిపోయే ముందు కూడా రుణ సంస్థల నుంచి ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్లు వచ్చాయని, వెంటనే అప్పు చెల్లించాలని బెదిరించడం వల్ల అతను చనిపోయినట్లు వెల్లడించారు. సునీల్ ఆత్మహత్యకు సంబంధించి మరిన్ని వివరాలు ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు.
- ఇదీ చూడండి : అప్పు ఇస్తామంటూ ప్రకటనలు.. తీసుకుంటే ఇక అంతే !