ETV Bharat / state

28 లక్షలతో సీసీ కెమెరాల ఏర్పాటుకు తొలిసంతకం - రంగారెడ్డి జిల్లా షాద్​నగర్ పురపాలిక

రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​లో పురపాలన ప్రారంభమైన వెంటనే ప్రజల రక్షణకోసం చర్యలు చేపట్టారు. పట్టణంలోని 28 వార్డుల్లో 28 లక్షలతో సీసీ కెమారాలు ఏర్పాటు చేస్తూ తొలి సంతకం చేశారు మున్సిపల్​ ఛైర్మన్​ నరేందర్​.

28 లక్షలతో సీసీ కెమెరాలు ఏర్పాటుకు తొలిసంతకం

author img

By

Published : Feb 7, 2020, 6:00 PM IST

28 లక్షలతో సీసీ కెమెరాలు ఏర్పాటుకు తొలిసంతకం

రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​లో శుక్రవారం పురపాలన ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఒక్కో వార్డుకు రూ. లక్ష చొప్పున 28లక్షలతో సీసీ కెమెరాల ఏర్పాటుకు తీర్మానం చేశారు. ఈ ఏర్పాటు కేటాయిస్తూ పురపాలిక ఛైర్మన్​ నరేందర్ తొలి సంతకం చేశారు.

ప్రణాలిక రూపొందించుకొని పట్టణంలో అభివృద్ది కార్యక్రమాలు చేపడతామని ఛైర్మన్​ వివరించారు. ఈ సంధర్భంగా నరేందర్​ను పలువురు సత్కరించారు.

ఇవీ చూడండి: సమ్మక్క, సారలమ్మ సన్నిధిలో కేసీఆర్... పట్టు వస్త్రాల సమర్పణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.