రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీలో షాదీముబారక్ చెక్కులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి పంపిణీ చేశారు. 86 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో జల్పల్లి మున్సిపాలిటీ ఛైర్మన్ అబ్దుల్లాహ్ బిన్ అహ్మద్ సాది, బాలాపూర్ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, కో ఆప్షన్ మెంబర్ కృష్ణ రెడ్డి, కౌన్సిలర్లు, నేతలు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కరోనా రోగుల్లో 9లక్షల మందికి ఆక్సిజన్‌తో చికిత్స