ETV Bharat / state

రంగారెడ్డిలో రెండో విడత ప్రాదేశిక ఎన్నికలకు సర్వం సిద్ధం - ప్రాదేశిక ఎన్నికలు

రంగారెడ్డి జిల్లాలోని ఎనిమిది మండలాల్లో రెండో విడత ప్రాదేశిక ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్​ జరగనుంది. 468 పోలింగ్​ కేంద్రాలను సిద్ధం చేసిన ఈసీ 19 సమస్యాత్మక కేంద్రాల్లో బందోబస్తు పెంచారు.

రెండో విడత ప్రాదేశిక ఎన్నికలకు సర్వం సిద్ధం
author img

By

Published : May 9, 2019, 11:08 PM IST

రెండో విడత ప్రాదేశిక ఎన్నికలకు సర్వం సిద్ధం

రంగారెడ్డి జిల్లాలో రెండో విడత ప్రాదేశిక ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. షాద్నగర్, కందుకూరు రెవెన్యూ డివిజన్లలోని 8 మండలాల్లో రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి. 94 ఎంపీటీసీ స్థానాలకు 313 మంది అభ్యర్థులు, 8 జడ్పీటీసీలకు 42 మంది పోటీ పడుతున్నారు. ఇప్పటికే 5 ఎంపీటీసీ స్థానాలు అధికార తెరాసకు ఏకగ్రీవమయ్యాయి. మొత్తం 2 లక్షల 49 వేల 149 మంది ఓటర్లు ఉండగా... అధికారులు 468 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. సమస్యాత్మకమైన 19 కేంద్రాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇదీ చూడండి : లోక్​సభ ఎన్నికల లెక్కింపు ప్రక్రియపై మొదలైన శిక్షణ

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.