ETV Bharat / state

కొండా సతీమణి సంగీతారెడ్డి ఇంటింటి ప్రచారం - loksabha

చేవెళ్ల పార్లమెంట్​ కాంగ్రెస్​ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్​రెడ్డి తరఫున కుటుంబ సభ్యులు నియోజకవర్గంలో ప్రచారాన్ని విస్తృతం చేశారు. ఎంపీగా గెలిపిస్తే చేవెళ్లను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.

కొండా విశ్వేశ్వర్​ రెడ్డి భార్య ప్రచారం
author img

By

Published : Mar 28, 2019, 6:50 PM IST

కొండా విశ్వేశ్వర్​ రెడ్డి భార్య ప్రచారం
రంగారెడ్డి జిల్లాలోని బుద్వేల్, బంసిలాల్ పేట్ ప్రాంతాలలో చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్​ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తరఫున భార్య సంగీతా రెడ్డి ఇంటింటి ప్రచారం చేపట్టారు. మొదటగా బుద్వేల్​లోని బాబు జగ్జీవన్​రామ్​ విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి ప్రచారం ప్రారంభించారు. విశ్వేశ్వర్ రెడ్డిని చేవెళ్ల ఎంపీగా గెలిపించాలని ఆమె కోరారు. యువతీ యువకులు ఉద్యోగాలు లేక ఏం చేయాలో అర్థం కాక తిరుగుతున్నారని.. గెలిపిస్తే యువతకు ఉద్యోగాలు కల్పిస్తారని సంగీతా రెడ్డి హామీ ఇచ్చారు.

ఇవీ చూడండి: ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు

Intro:hyd_tg_36_28_mp sangeetareddy pracharam_ab_c6

Body:హైదరాబాద్ నగర శివారు రాజేంద్రనగర్ లోని బుద్వేల్ బంసిలాల్ పేట్ ప్రాంతాలలో చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి భార్య సంగీత రెడ్డి ఇంటింటి ప్రచారం చేపట్టారు మొదటగా బుద్వేల్ లోని బాబు జగ్జీవన్ రావ్ విగ్రహానికి పూలమాలవేసి అక్కడినుండి ప్రచారం ప్రారంభించారు విశ్వేశ్వర్ రెడ్డి చేవెల్ల ఎంపీగా గెలిపించాలని ఆయన కోరారు కొండా విశ్వేశ్వర్ గెలిపిస్తే రంగారెడ్డి జిల్లా లో నిరుద్యోగా యువకులు కనిపించని సంగీత రెడ్డి హామీ ఇచ్చారు ప్రతి ఒక్కరూ చేయి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లు కోరింది ఇప్పటికే జిల్లాలో చాలా మంది యువతీ యువకులు ఉద్యోగాలు లేక ఏం చేయాలో అర్థం కాక అలా తిరుగుతున్నారని అలాంటివారికి గెలిచాక మొదటిసారి యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని సంగీత రెడ్డి జోస్యం చెప్పారు

Conclusion:బైట్ : సంగీత రెడ్డి. చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి భార్య
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.