రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె పదకొండో రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా కార్మికులు డిపో ముందు వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. అంతకుముందు మానవహారం చేపట్టారు. ఆటపాటలతో నిరసన తెలిపారు. తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని నినాదాలు చేశారు.
ఇవీ చూడండి: సమ్మెలో కార్మికలోకం... సర్కారు చర్చల సంకేతం!