ETV Bharat / state

చటాన్​పల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ఆరుగురికి తీవ్రగాయాలు

author img

By

Published : Dec 10, 2019, 2:11 PM IST

దిశ నిందితులను ఎన్‌కౌంటర్​ చేసిన ప్రదేశం.. చటాన్‌పల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని టాటాఏస్​ వాహనం ఢీకొట్టిన ఘటనలో నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు.

road accident at chatanpalli six people injured
చటాన్​పల్లి వద్ద రోడ్డు ప్రమాదం ఆరుగురికి గాయాలు

రంగారెడ్డి జిల్లా చటాన్​పల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని టాటాఏస్​ వాహనం ఢీకొట్టిన ఘటనలో నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. దిశ నిందితుల ఎన్​కౌంటర్​ చేసిన ప్రాంతాన్ని చూసుకుంటూ డ్రైవర్​ వాహనం నడపడం ప్రమాదానికి కారణమైంది. క్షతగాత్రులను వెంటనే షాద్​నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని చూడటానికి వచ్చినవారు వాహనాలను వంతెనపై నిలిపేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ విధంగా మూడు రోజుల్లోనే మూడు ప్రమాదాలు జరిగాయి.

ఇదీ చూడండి: కారులో మంటలు.. తప్పిన ప్రాణాపాయం

TG_Hyd_17_10_Road_Accident_at_Chatanpalli_AV_3066407 Reporter: K. Srinivas Script: Razaq Note: ఫీడ్‌ డెస్క్ వాట్సాప్‌కు వచ్చింది. ( ) దిశ నిందితుల చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్ ఘటన స్థలం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మహిళలు ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను వెంటనే షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి టాటా ఎస్ వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని చూసుకుంటూ డ్రైవర్‌ వాహనాన్ని నడపడంతో ఈ ప్రమాదానికి కారణమైంది. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని చూడటానికి బ్రిడ్జిపై వాహనాలు నిలిపివేయడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలా ఈ మూడు రోజుల్లోనే మూడు ప్రమాదాలు జరిగి పలువురు గాయపడ్డారు. Vis

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.