తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ఘనంగా జరిగాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు.
ఈ వేడుకల్లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆముల్ కుమార్, రాచకొండ సీపీ మహేష్ భగవత్, ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీలు దయానంద్, మల్లేశం, జడ్పీ ఛైర్ పర్సన్ అనితా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: KCR: గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద సీఎం కేసీఆర్ నివాళి