అగ్నికి ఆహుతైన ప్రైవేట్ ట్రావెల్ బస్సు - అగ్నికి ఆహుతైన ప్రైవేట్ ట్రావెల్ బస్సు
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట ఔటర్‌రింగ్ రోడ్డుపై బస్సు దగ్ధమైంది. ఒక్కసారిగా ట్రావెల్ బస్సులో మంటలు చెలరేగాయి.
అగ్నికి ఆహుతైన ప్రైవేట్ ట్రావెల్ బస్సు
Intro:పరిహారం కోసం రైతుల ధర్నా
Body:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
మనుగూరు.
పరిహారంచెల్లించకుండానే మణుగూరు ఓపెన్ కాస్ట్ కోసం సింగరేణి భూములు తీసుకోవడాన్ని నిరసిస్తూ సుమారు పది మంది రైతులు గనికి వెళ్లే రహదారిపై సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడొతూ పరిహారం కోసం మూడేళ్ల నుంచి ఎదురు చూస్తుంటీ అధికారులు పట్టించుకోకుండా భూములు లాక్కొనెందుకు ప్రయత్నిస్తున్నారని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికి మూడు సార్లు ఆందోళన చేస్తే సర్వే చేసి న్యాయం చేస్తామని చెప్పిన సింగరేణి అధికారులు రెవెన్యూ అధికారులపై నెట్టి మాట దాటవేస్తున్నారని తెలిపారు. సుమారు 20 ఎకరాలకు పై గా పరిహారం రావాలని రైతులు తెలిపారు.
Conclusion:రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న సింగరేణి అధికారులు అక్కడకు వచ్చి రైతులతో మాట్లాడారు పరిహారం ఇచ్చేంతవరకు కదిలేది లేదని రైతులు స్పష్టం చేయడంతో అధికారులు వెనుదిరిగి వెళ్లారు.

Last Updated : Jul 8, 2019, 3:11 PM IST