ETV Bharat / state

పెద్ద అంబర్​పేట వద్ద రోడ్డు ప్రమాదం - హయత్​నగర్

​ హయత్​నగర్ మండలం పెద్ద అంబర్​పేట జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో ఒక వ్యక్తి  అక్క‌డికక్క‌డే మరణించగా మరొకరికి గాయలయ్యాయి.

పెద్ద అంబర్​పేట వద్ద రోడ్డు ప్రమాదం
author img

By

Published : Aug 25, 2019, 7:50 AM IST

రంగారెడ్డి జిల్లా హయత్​నగర్ మండలం పెద్ద అంబర్​పేట జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. డివైడర్​ను ఢీకొట్టిన లారీ.. పక్కనుంచి వెళ్తున్న బొలెరో వాహనంపై పడటం వల్ల ఓ వ్యక్తి మృతి చెందగా మరో యువకుడు స్వల్పంగా గాయపడ్డాడు. నల్గొండ జిల్లా రామన్నపేటకు చెందిన అరుణ్ మిశాల్ మ్యూజిక్ ప్లేయర్​గా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి నగరం నుంచి విజయవాడవైపు వెళ్తుండగా పెద్ద అంబర్​పేట్ కూడలి సమీపంలో ప్రమాదం జరిగింది. రహదారిపై లారీ అడ్డంగా పడటం వల్ల కిలోమీటర్ మేర ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం తెలుసుకున్న హయత్​నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో లారీని తీసేశారు.

పెద్ద అంబర్​పేట వద్ద రోడ్డు ప్రమాదం

ఇదీ చూడండి : వాహనాల బీభత్సంపై హైకోర్టు ఆందోళన

Intro:రంగారెడ్డి జిల్లా : హయత్ నగర్ మండలం పెద్ద అంబర్ పేట్ జాతీయ రహదారిపై విభాగిణిని డికోన్న లారీ ప్రక్కనుంచి వెళ్తున్న బొలెరో వాహనంపై పడటంతో వ్యక్తి మృతి చెందగా మరో యువకుడు స్వల్పంగా గాయపడ్డారు. నల్లగొండ జిల్లా రామన్నపేటకు చెందిన అరుణ్ మిశాల్ (35) మ్యూజిక్ ప్లేయర్ గా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి తాను నగరం నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా పెద్ద అంబర్ పేట్ కుడలి సమీపంలో వేగంగా వచ్చిన లారీ విభాగిణికి డీకొని ప్రక్కనే వెళ్తున్న బొలెరో వాహనంపై బోల్తా పడింది. బొలెరో వాహనం నడుపుతున్న అరుణ్ అక్కడికక్కడే మృతి చెందగా, అతని పక్కనే ఉన్న మరో యువకుడు స్వల్పంగా గాయపడ్డాడు. రహదారిపై లారీ అడ్డంగా పడటంతో కిలోమీటర్ మేర ట్రాఫిక్ సమస్య తలెత్తింది. సమాచారం అందుకున్న హయత్ నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో లారీని తీసి బొలెరో వాహనంలో ఇరుకున్న అరుణ్ మృత దేహాన్ని బయటకు తీశారు. ఈ ప్రమాదం జరిగిన నేపథ్యంలో రహదారిపై సుమారు రెండు గంటల మేర వాహనదారులు ట్రాఫిక్ జామ్ తో ఇబ్బంది పడ్డారు.Body:TG_Hyd_70_24_Road Accident_AV_TS10012Conclusion:TG_Hyd_70_24_Road Accident_AV_TS10012
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.