రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం గౌరెల్లి పంచాయతీ కార్యదర్శి అనిశా వలలో చిక్కారు. చంద్రశేఖర్ రెడ్డి 25 వేల రూపాయలు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. ఇంటి నిర్మాణానికి రాజు అనే వ్యక్తికి నిరభ్యంతర పత్రం ఇచ్చేందుకుగానూ కార్యదర్శి లంచం డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి : అనిశా వలలో కానిస్టేబుల్.. సీఐ, ఎస్సైలకూ వాటానట!