ETV Bharat / state

మొహంపై బండరాళ్లతో మోది హత్య - హియామత్ సాగర్ సమీపంలో వ్యక్తి దారుణ హత్య

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని హియామత్ సాగర్ సమీపంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు బండరాళ్లతో మొహంపై మోది హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

man murder in rajendra nagar
మొహంపై బండరాళ్లతో మోది హత్య
author img

By

Published : Jun 7, 2020, 8:08 AM IST

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్​లో దారుణం చోటు చేసుకుంది. హిమాయత్ సాగర్​ సమీపంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. హైదర్శకోటకు చెందిన సత్యనారాయణను అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు... బండరాళ్లతో మొహంపై మోది చంపేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో ఈరోజు 206 మందికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.