ETV Bharat / state

ఓవైసీ ఆస్పత్రికి గుమస్తా చంద్రయ్య తరలింపు - abdullapur met mro muder case latest news

అబ్దుల్లాపూర్​మెట్​ తహసీల్దార్​ విజయారెడ్డి సజీవదహనం ఘటనలో తీవ్రగాయాలైన గుమస్తా చంద్రయ్యను ఓవైసీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం అనంతరం ఆదుకుంటామని అధికారులు, ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చినా ఇప్పటికి హామీ నెరవేరలేదని వాపోయారు.

ఓవైసీ ఆస్పత్రికి గుమస్తా చంద్రయ్య తరలింపు
author img

By

Published : Nov 12, 2019, 7:53 PM IST

Updated : Nov 12, 2019, 9:16 PM IST

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​ తహసీల్దార్​ విజయారెడ్డి సజీవదహనం ఘటనలో గాయపడిన గుమస్తా చంద్రయ్యను అపోలో డీఆర్​డీవో ఆస్పత్రి నుంచి ఓవైసీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన నుంచి చంద్రయ్య ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదని బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు.

అన్ని విధాల ఆదుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చినా ఇప్పటికీ నెరవేరలేదన్నారు. వైద్య ఖర్చులు భరించాలని, లేకుంటే ప్రభుత్వం నుంచి హామీ పత్రం తీసుకురావాలని అపోలో డీఆర్​డీవో వైద్యులు స్పష్టం చేశారని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సహకరించకపోతే అబ్దుల్లాపూర్​ తహసీల్దార్​ కార్యాలయం ఎదుటే ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరే దిక్కు లేదని వాపోయారు.

ఓవైసీ ఆస్పత్రికి గుమస్తా చంద్రయ్య తరలింపు

ఇవీచూడండి: తహసీల్దార్ దారుణ హత్య... నాగోల్​లో అంత్యక్రియలు

Intro:హైదరాబాద్ :సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్మెట్ తహసిల్దార్ విజయారెడ్డి సజీవదహనం విషయం అందరికీ తెలిసిందే. విజయ రెడ్డి ని కాపాడే క్రమంలో డ్రైవర్ మరణించగా ఆఫీస్ అటెండర్ చంద్రయ్య తీవ్రగాయాల కంచన్ బాగ్ drdo అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న చంద్రయ్యను ఓవైసీ హాస్పిటల్ కు తరలించారు.

Body:ఇప్పటివరకు అతడి ఆరోగ్యం పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు ప్రమాదం జరిగినప్పుడు అందరూ వచ్చి అది చేస్తాం ఇది చేస్తాం అని అడగగా ఉంటామని అన్నారు. కానీ ఈరోజు సరూర్నగర్ తాసిల్దార్ వచ్చి మీరు ఇక్కడ నుండి గాంధీ హాస్పిటల్ కు వెళ్ళమని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్పందించి మాకు అన్ని రకాలుగా అండగా ఉండకపోతే అబ్దుల్లాపూర్ మెట్ తాసిల్దార్ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకొని బాలన్మరణం చేసుకుంటామని ప్రభుత్వం పెద్దలకు అధికారులకు వివరించడం జరిగింది.

Conclusion:మాకు కనీసం సొంత ఇల్లు కూడా లేదని మా కుటుంబం పరిస్థితి మరీ దారుణం అని ఎక్కడైతే కానీ డొక్కాడని పరిస్థితి అని కావడం జరిగింది.

బైట్ :నారాయణ (బంధువు)
Last Updated : Nov 12, 2019, 9:16 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.