ETV Bharat / state

'ప్రపంచానికి యోగాను పరిచయం చేసింది మోదీయే' - గందంగుడా

ప్రపంచ దేశాలకు యోగను పరిచయం చేసిన  ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని రాజేంద్ర నగర్​ ఎమ్మెల్యే ప్రకాశ్​గౌడ్​ ప్రశంసించారు. రంగారెడ్డి జిల్లా గందంగూడలో ఇండస్​వ్యాలీ సొసైటీ చేపట్టిన వ్యాయామ అవగాహన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

'ప్రపంచానికి యోగాను పరిచయం చేసింది మోదీయే'
author img

By

Published : Aug 19, 2019, 12:04 AM IST

ప్రపంచ దేశాలకు యోగను పరిచయం చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్​ గౌడ్ ప్రశంసించారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం గందంగుడాలో ఇండస్​వ్యాలీ సొసైటీ చేపట్టిన వ్యాయామ అవగాహన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. యోగ చేయడం వల్ల శారీరక, మానసిక స్థితి బాగుంటందని తెలిపారు. అనంతరం రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు.

'ప్రపంచానికి యోగాను పరిచయం చేసింది మోదీయే'

ఇదీ చూడండి:దున్నపోతులపై పందెం కాసి రాక్షసానందం!

TG_HYD_58_18_RJNR FITNESS AWERNESS_AB_TS10020.8008840002. M.Bhujangareddy. (Rajendranagar) ప్రపంచ దేశాలతో యోగ కొరకు తేలియజేసిన ఘనత నరేంద్రమోదీ కి దకిందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు... రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం గండంగుడాలో ఇందుస్వలీ కలోనిలో ఫిట్నెస్ అవెర్న్స్ . యోగ, కరాటే, వ్యాయామం ప్రారంభించారు...అనంతరం రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. రోజురోజు మెదడుకు వత్తిడి కల్పిస్తున్నారు...కానీ శరీరానికి కాదు... అందుకని ప్రతి ఒక్కరూ ప్రతి రోజు యోగా చేయాలని ప్రకాశ్గౌడ్ కోరారు...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.