హెచ్ఎండీఎ ఆధ్వర్యంలో పీపీపీ పద్ధతిలో అభివృద్ది చేసిన ట్రక్‌డాక్ లాజిస్టిక్ పార్క్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. పార్క్‌కు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. రంగారెడ్డి జిల్లా బాటసింగారంలోని జాతీయ రహదారి-65 సమీపంలో సమీకృత టౌన్ షిప్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిందని కేటీఆర్ పేర్కొన్నారు.
ఈ ప్రాంతంలో వాహనాల పార్కింగ్, డాకింగ్ సేవలతో పాటు, వ్యవస్థీకృత గిడ్డంగి, మినీ గోడౌన్లు, ఆహారం, వసతి, ఆరోగ్య సంరక్షణ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు. 24 గంటల పాటు భద్రత ఉంటుందని తెలిపారు.
-
Happy to be inaugurating a state of the art HMDA truckdock logistics park developed in a PPP mode by @HMDA_Gov & @truckdocklog
— KTR (@KTRTRS) January 26, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Telangana Govt’s intent to set up an ideal logistics township, is now being launched successfully @ Batasingaram, EXIT 11, ORR , NH65#LogisticsPark pic.twitter.com/ZixSyVpxdO
">Happy to be inaugurating a state of the art HMDA truckdock logistics park developed in a PPP mode by @HMDA_Gov & @truckdocklog
— KTR (@KTRTRS) January 26, 2021
Telangana Govt’s intent to set up an ideal logistics township, is now being launched successfully @ Batasingaram, EXIT 11, ORR , NH65#LogisticsPark pic.twitter.com/ZixSyVpxdOHappy to be inaugurating a state of the art HMDA truckdock logistics park developed in a PPP mode by @HMDA_Gov & @truckdocklog
— KTR (@KTRTRS) January 26, 2021
Telangana Govt’s intent to set up an ideal logistics township, is now being launched successfully @ Batasingaram, EXIT 11, ORR , NH65#LogisticsPark pic.twitter.com/ZixSyVpxdO
ఇదీ చదవండి: కనకరాజు రాష్ట్ర ప్రతిష్ఠను ఇనుమడింపజేశారు: మంత్రులు