ETV Bharat / state

తెరాసను గెలిపిస్తే... మరింత అభివృద్ధి: గంగుల - జీహెచ్​ఎంసీ ఎన్నికలు తాజా వార్తలు

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో భాగంగా బషీర్ బాగ్​లో ఎమ్మెల్యే దానం నాగేందర్​తో కలిసి మంత్రి గంగుల కమలాకర్ విస్తృత ప్రచారం చేశారు. తెరాస అభ్యర్థులను గెలిపిస్తే హైదరాబాద్​ను మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కారు గుర్తుకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

minister gangula kamalakar election campaign at basheerbagh in hyderabad
తెరాసను గెలిపిస్తే... మరింత అభివృద్ధి: గంగుల
author img

By

Published : Nov 25, 2020, 1:05 PM IST

అధికారంలో ఉన్న తెరాస అభ్యర్థులను గెలిపిస్తే... భాగ్యనగరాన్ని మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి గంగుల కమలాకర్ ఓటర్లకు హామీ ఇచ్చారు. హిమాయత్ నగర్ తెరాస అభ్యర్థి హేమలత యాదవ్​కు మద్దతుగా బషీర్ బాగ్​లో ఎమ్మెల్యే దానం నాగేందర్​తో కలిసి ఇంటింటికీ తిరుగుతూ విస్తృత ప్రచారం నిర్వహించారు.

ఇదీ చదవండి: భాజపా జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో సిద్ధం... రేపే విడుదల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.