రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఎంఐఎం ఆధ్వర్యంలో బహిరంగ సభ జరిగంది. పురపాలక ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించాలని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఓటర్లను అభ్యర్థించారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే ఎంఐఎం అభ్యర్థిని గెలిపించాలని ప్రజలను కోరారు. భాజపా, కాంగ్రెస్ మాటలు ప్రజలు విశ్వసించే స్థితి లేదన్నారు.
ఇవీ చూడండి: రెండు ఎకరాల్లో కారు గుర్తు ముగ్గు