ETV Bharat / state

మన్సూరాబాద్​ డివిజన్​లో కార్పొరేటర్ కొప్పుల పర్యటన - mansurabad division corporator

రంగారెడ్డి జిల్లా మన్సూరాబాద్ డివిజన్​లో కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి పర్యటించారు. కాలనీ వాసులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.

mansurabad division corporator koppula narasimha reddy
మన్సూరాబాద్​ డివిజన్​లో కార్పొరేటర్ కొప్పుల పర్యటన
author img

By

Published : Feb 23, 2021, 2:21 PM IST

మార్నింగ్ వాక్​లో భాగంగా రంగారెడ్డి జిల్లా మన్సూరాబాద్ డివిజన్​లో కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి పర్యటించారు. పలు కాలనీలు తిరిగిన కార్పొరేటర్.. కాలనీవాసులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.

mansurabad division corporator koppula narasimha reddy
కొప్పుల నర్సింహారెడ్డి

త్వరలోనే కాలనీలో ఉన్న డ్రైనేజీ, సీసీ రహదారులు, వీధి దీపాల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ సత్యం, నవీన్ రావు, వెంకట్ రెడ్డి, కొండల్ రెడ్డి, కోటయ్య, సోమనాథ్, సాయిరాం గౌడ్, జయతేజ, పారం సాయి, బాలాజీ పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.