ETV Bharat / state

వీరన్న గుట్ట ఆలయాన్ని అభివృద్ధి చేస్తా..: కార్పొరేటర్​ నరసింహారెడ్డి - రంగారెడ్డి జిల్లా వార్తలు

హయత్​నగర్​లోని ప్రాచీనమైన వీరన్నగుట్ట ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాన్ని డివిజన్​ కార్పొరేటర్​ కొప్పుల నరసింహారెడ్డి ప్రారంభించారు.

mansoorabad corporator
mansoorabad corporator
author img

By

Published : Mar 2, 2022, 6:51 PM IST

రంగారెడ్డి జిల్లా హయత్​నగర్​లోని వీరన్న గుట్ట ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్​ కొప్పుల నరసింహారెడ్డి పాల్పొన్నారు.

పురాతనమైన వీరన్నగుట్ట ఆలయాన్ని పుణ్య క్షేత్రంగా అభివృద్ధి చేస్తానని నరసింహారెడ్డి తెలిపారు. భక్తులకు ఇబ్బంది లేకుండా.. ఇప్పటికే ఆలయానికి ఇరువైపులా విద్యుత్​ దీపాలు ఏర్పాటు చేయించినట్లు చెప్పారు. వీరన్నగుట్టకు వచ్చే భక్తులందరూ స్వామివారి దర్శనం అనంతరం.. అన్నప్రసాదాలను స్వీకరించాలని కోరారు. భక్తులకు కాలనీవాసులు సహకరించాలని సూచించారు.

వీరన్న గుట్ట ఆలయాన్ని అభివృద్ధి చేస్తా..: కార్పొరేటర్​ నరసింహారెడ్డి

ఇదీచూడండి: శివోహం.. రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా మహాశివరాత్రి వేడుకలు...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.