ETV Bharat / state

పిల్లోనిగూడలో రైలు పట్టాలపై ప్రేమ జంట ఆత్మహత్య - ప్రేమ జంట ఆత్మహత్య

శంషాబాద్​ మండలం పిల్లోనిగూడలో ప్రేమజంట ఆత్మహత్య కలకలం రేపింది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రేమ జంట ఆత్మహత్య
author img

By

Published : Mar 31, 2019, 11:25 AM IST

ఆత్మహత్యకు పాల్పడ్డ ప్రేమజంట
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం పిల్లోనిగూడలో విషాదం చోటు చేసుకుంది. రైలు పట్టాలపై ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు పిట్టలగూడకు చెందిన శ్రావణ్​, కల్వకోలకు చెందిన యువతిగా గుర్తించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి :నేడు వనపర్తి, మహబూబ్​నగర్​లో కేసీఆర్ సభలు

ఆత్మహత్యకు పాల్పడ్డ ప్రేమజంట
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం పిల్లోనిగూడలో విషాదం చోటు చేసుకుంది. రైలు పట్టాలపై ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు పిట్టలగూడకు చెందిన శ్రావణ్​, కల్వకోలకు చెందిన యువతిగా గుర్తించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి :నేడు వనపర్తి, మహబూబ్​నగర్​లో కేసీఆర్ సభలు

Intro:jk_tg_mbnr_01_31_jurala_kaluvalalu_adunikariclhali_pkg_c6
జూరాల ప్రాజెక్టు జాతికి అంకితమై 25 ఏళ్లు గడుస్తున్నా కాలువలను ఎవరు పట్టించుకోవడం లేదు .సాగునీటి ప్రాజెక్టు నిబంధనల మేరకు 10 నుంచి 15 ఏళ్లు పూర్తిస్థాయిలో కాలువల ఆధునీకరణ చేపట్టాలి. సాగునీటి శాఖ ఉన్నత అధికారులు మాత్రం జూరాల పంట కాలువల పై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. కాలువలను మరమ్మత్తు చేస్తే సుమారు 20 వేల ఆయకట్టు పెరుగుతుందని అంచనా, జూరాల కాలువల పరిస్థితి పై కథనం
vo
జోగులాంబ గద్వాల జిల్లా లోని జూరాల కాలువల మరమ్మత్తుకు ప్రభుత్వం గత ఏడాది ప్రతిపాదనలు చేయగా ఖరీఫ్ సీజన్లో లో వస్తున్నందున తగినంత సమయం లేదని ప్రాజెక్టుకు అధికారులు సాగునీటి నీ వదిలారు. ఈ ఏడాది రబీ పంటకు విరామం ప్రకటించారు జనవరి నుంచి జూన్ వరకు 6 నెలల సమయం ఉంటుంది దీనిని సద్వినియోగం చేసుకొని పంట కాలువల మరమ్మతులు చేస్తే చివరి ఆయకట్టు వరకు సాగునీటి కొరత సమస్య ఎంతవరకైనా తీరుతుందని రైతులు ఆశిస్తున్నారు. ఈ మేరకు ఫిబ్రవరి నెలలో 3.5 కోట్ల అంచనాలతో కాలువల మరమ్మతు కోసం ప్రతిపాదనలు తయారు చేసి సాగునీటి శాఖ అధికారులు ఉన్నతాధికారులకు పంపించారు. కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో కాలువల మరమ్మత్తు కోసం నిర్ణయం తీసుకోవాల్సిన కమిటీ ప్రతిపాదనలకు కొర్రీ వేసినట్లు కొర్రి తెలుస్తోంది. జూరాల ప్రాజెక్టు పంట కాలువల మరమ్మతుల ఉప కాలువల తూములు గండ్లు పూడ్చటం ప్రధాన కాలువల్లో పూడిక తీత ఏళ్ల నాటి నుండి పోటీగా తీయకపోవడంతో చివరి ఆయకట్టుకు నీరు అందని పరిస్థితి నెలకొందని రైతులు అంటున్నారు. జూరాల ప్రధాన కుడి కాలువ లో ఎక్కడ చూసిన పెద్ద పెద్ద గళ్ళు పడ్డాయి. ప్రధాన కాలువకు గండ్లు పూజిస్తే తప్ప చివరి ఆయకట్టుకు నీరు అందని దుస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. పిల్ల కాలువలా దుస్థితి మరీ దయనీయంగా మారింది ఈ కాలువలను మరమ్మతులు చేసి నీటి వృధాను కాపాడాలని రైతులు కోరుచున్నారు. నీటి వృథాను అరికట్టి ఇ చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలని రైతులు వేడుకుంటున్నారు . ఇటిక్యాల మానోపాడ్ మండలాలలో ఉన్న రైతులకు జూరాల కుడి కాలువ నుండి ప్రతి ఏడాది వారికి నీరు అంద లేకపోవడంతో పలుమార్లు ధర్నాలు రాస్తారోకోలు చేశారు . వీటన్నింటిని అరికట్టాలంటే కాలువల ఆధునీకరణ చేయాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు .ప్రధాన కాలువపై సుమారు స్వీట్ మేరా పూడిక ఉందని కాలువ పైన ముళ్ళ చెట్లు ఉండడంతో ప్రధాన కాలువల లైనింగ్ దెబ్బతింటుందని రైతులు అంటున్నారు ముఖ్యంగా జూరాల ప్రాజెక్టు లో నీటి నిలువ నాటికి తగ్గిపోవడంతో కనీసం కాలం నుండి వచ్చే నీరును వృధా చేయకుండా కాలువలకు పోయే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు అంటున్నారు ఈ ఏడాది ఖరీఫ్లో మాత్రమే ఇచ్చారు రబీ పంటకు ప్రకటించడంతో రైతులు ఒకే వంటకి పరిమితమయ్యారు. అధికారులు పాలకులు పట్టించుకోని కాలువల మరమ్మత్తు చేస్తే రెండు పంటలు వేసుకొని జీవనం కొనసాగిస్తామని రైతులు అంటున్నారు ఒక పంట వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అన్ని ,అప్పులు కట్టుకునేందుకు ఉపయోగపడతాయని వారు అంటున్నారు. కాలువల మరమ్మతులు పూర్తి చేసి ఇ చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలని రైతులు కోరుతున్నారు
bytes;
1. రామచంద్రారెడ్డి వెంకంపేట గ్రామం గద్వాల మండలం
2.. రంగారెడ్డి వెంకంపేట గ్రామం గద్వాల మండలం
3. గోపాల్ బీరెల్లి గ్రామం గద్వాల మండలం
4. బీచ్ పల్లి బీరెల్లి గ్రామం గద్వాల మండలం


Body:babanna


Conclusion:gadwal
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.