రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ శంషాబాద్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రైతుల బాధ అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. అన్నదాతల కోసం రైతు బీమా పథకాన్ని తీసుకొచ్చామని చెప్పారు. పోలిశెట్టిలో మృతి చెందిన రైతు కుటుంబానికి రూ.5 లక్షల రైతు బీమా పత్రాన్ని అందేశారు.
ఇవీచూడండి: 'దిశ' ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్ విచారణ...