ETV Bharat / state

ఇబ్రహీంపట్నంలో పటిష్టంగా లాక్​డౌన్​.. వాహనాలు సీజ్​ - locked down in Ibrahimpatnam

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పోలీసులు లాక్​డౌన్​ను పటిష్టంగా అమలు చేస్తున్నారు. ఎక్కడిక్కడ తనిఖీలు చేపట్టి.. బయటకు వచ్చే వాహనాలను సీజ్ చేశారు.

lockdown in Ibrahimpatnam, rangareddy district

author img

By

Published : May 22, 2021, 3:55 PM IST

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో లాక్​డౌన్​ నిబంధనలను పోలీసులు కఠినంగా అమలుపరుస్తున్నారు. ఇబ్రహీంపట్నం, బొంగుళూర్​ గేట్​, యాచారం సాగర్​ రహదారులపై చెక్​ పోస్టులు ఏర్పాటు చేసి.. తనిఖీలు చేస్తున్నారు. అనుమతులు లేకుండా వచ్చే వాహనాలను సీజ్ చేస్తున్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: సీఎం ఆదేశాలతో రాష్ట్రంలో మరింత కఠినంగా లాక్​డౌన్​ అమలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.