ETV Bharat / state

మా బడికే రావాలంటూ మానవహారం - మా బడికే రావాలంటూ మానవహారం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. దానిని మరింత పెంచుకునేందుకు నిర్వహించిన బడిబాట కార్యక్రమం ఇవాళ్టితో ముగియనుంది. ఇవాళ చివరిరోజు చేవెళ్లలో వేయి మంది విద్యార్థులు మానవహారంతో ఆకట్టుకున్నారు.

మా బడికే రావాలంటూ మానవహారం
author img

By

Published : Jun 19, 2019, 12:27 PM IST

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని హైదరాబాద్-బిజాపూర్ రహదారిపై విద్యార్థులతో మానవహారం నిర్వహించారు. మండల కేంద్రంలో 1000 మందికి పైగా విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నెల 14 నుంచి 19 వరకు బడి బాటలో భాగంగా వివిధ కార్యక్రమాలు చేపట్టారు. ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సౌకర్యాలను వివరించారు గతంలో కంటే ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెరిగినట్లు జిల్లా అధికారులు తెలిపారు.

మా బడికే రావాలంటూ మానవహారం

ఇవీ చూడండి: ఆ పాఠశాలంటే ఇష్టపడని పిల్లలుండరు..

Intro:ముగిసిన బడిబాట కార్యక్రమం

Body:రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని హైదరాబాద్ బిజాపూర్ రహదారిపై బడి బాట లో భాగంగా చివరి రోజు విద్యార్థులతో మానవహారం నిర్వహించారు. ఈనెల 14 నుంచి 19 వరకు బడి బాట లో భాగంగా వివిధ కార్యక్రమాలు చేపట్టారు. మండల కేంద్రంలో 1000 మంది కి పైగా విద్యార్థులతో మానవహారం నిర్వహించారు. ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సౌకర్యాలను వివరించారు దీంతో గతంలో కంటే ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెరిగినట్లు అక్బర్ తెలిపారు.

Conclusion:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సుభాష్ రెడ్డి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.