ETV Bharat / state

కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కిషన్​రెడ్డి - shadi mubharak

అర్హులైన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరగింది. 32మంది లబ్ధిదారులకు కల్యాణలక్మి, షాదిముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​రెడ్డి పంపిణీ చేశారు.

కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ
author img

By

Published : Jun 19, 2019, 4:59 PM IST

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని తహసీల్దారు కార్యాలయంలో కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎంపీపీ మర్రి నిరంజన్ రెడ్డి అర్హులకు చెక్కులు పంపిణీ చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా మరే ఇతర రాష్ట్రంలోను అమలు కావడంలేదని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక స్తోమత పెరిగితే కల్యాణ లక్ష్మి మొత్తాన్ని రూ. లక్షా 25 వేలకు పెంచేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ

ఇదీ చూడండి: 'కామాంధుడిని నడిరోడ్డుపై ఎన్​కౌంటర్​ చేయాలి'

Intro:FILE NAME:HYD_TG_22_19_KALYANA LAXMI CHECKS PAMPINI_AV_TS10006

A.SANDEEP KUMAR
IBRAHIMPATNAM

యాంకర్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యలయంలో అర్హులైన 32మంది లబ్ధిదారులకు కళ్యాణలక్మి,షాదిముభారక్ చెక్కులను పంపిణీ చేసిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి,ఎంపీపీ మర్రి నిరంజన్ రెడ్డి.దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో అనేకమంది పేదలు ఈ పధకం ద్వారా లబ్ధిపొందుతున్నారని అన్నారు.రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడ లేవనీ అన్నారు.
బైట్:
1.మంచిరెడ్డి కిషన్ రెడ్డి(ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం)

Body:FILE NAME:HYD_TG_22_19_KALYANA LAXMI CHECKS PAMPINI_AV_TS10006

A.SANDEEP KUMAR
IBRAHIMPATNAM

యాంకర్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యలయంలో అర్హులైన 32మంది లబ్ధిదారులకు కళ్యాణలక్మి,షాదిముభారక్ చెక్కులను పంపిణీ చేసిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి,ఎంపీపీ మర్రి నిరంజన్ రెడ్డి.దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో అనేకమంది పేదలు ఈ పధకం ద్వారా లబ్ధిపొందుతున్నారని అన్నారు.రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడ లేవనీ అన్నారు.
బైట్:
1.మంచిరెడ్డి కిషన్ రెడ్డి(ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం)

Conclusion:FILE NAME:HYD_TG_22_19_KALYANA LAXMI CHECKS PAMPINI_AV_TS10006

A.SANDEEP KUMAR
IBRAHIMPATNAM

యాంకర్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యలయంలో అర్హులైన 32మంది లబ్ధిదారులకు కళ్యాణలక్మి,షాదిముభారక్ చెక్కులను పంపిణీ చేసిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి,ఎంపీపీ మర్రి నిరంజన్ రెడ్డి.దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో అనేకమంది పేదలు ఈ పధకం ద్వారా లబ్ధిపొందుతున్నారని అన్నారు.రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడ లేవనీ అన్నారు.
బైట్:
1.మంచిరెడ్డి కిషన్ రెడ్డి(ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.