రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో భారీ వర్షం కురిసింది. ఉదయం గంటపాటు కురిసిన వర్షంతో వాగులు పొంగిపొర్లాయి.
మండల కేంద్రంలో ఎన్నడూ లేని విధంగా ఇళ్ల మధ్య నుంచి నీరు ఏరులై పారింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల ఇళ్లలోకి నీరు చేరింది.
ఇదీ చూడండి : యాదాద్రి ఆలయంలో ఆకట్టుకుంటున్న నిర్మాణ పనులు