ETV Bharat / state

వలస కూలీలకు, దివ్యాంగులకు నిత్యావసరాల పంపిణీ - నిత్యావసరాల పంపిణీ

లాక్​డౌన్​ సమయంలో తిండి లేక ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకునేందుకు టీఎన్​జీవో ఉద్యోగుల సంఘం ముందుకువచ్చింది. 150 మందికి బియ్యం, నిత్యావసరాల అందించి ఉదారతను చాటుకుంది.

groceries-distribution-at-saroornagar
వలస కూలీలకు, దివ్యాంగులకు నిత్యావసరాల పంపిణీ
author img

By

Published : Apr 24, 2020, 3:57 PM IST

సరూర్​నగర్ మండల కార్యాలయం వద్ద టీఎన్​జీవో ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పేదలకు, వలస కూలీలకు, దివ్యాంగులకు... బియ్యం, నిత్యావసరాలు అందించారు. టీఎన్​జీ​వో రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్​ రెడ్డి చేతుల మీదుగా 150 మందికి సరుకులు పంపిణీ చేశారు.

సేవా కార్యక్రమాల్లోనూ టీఎన్​జీవో ముందుంటుందని రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మార్వో రామ్మోహన్, ఉద్యోగ సంఘం నేతలు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: ఆంధ్రప్రదేశ్​లో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.