ఇవీ చూడండి..
భక్తులతో కిక్కిరిసిన చిలుకూరు బాలాజీ ఆలయం - ట్రాఫిక్ ఇబ్బందులు
Devotees Crowd at Chilukuru Balaji Temple: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు బాలాజీ ఆలయానికి భక్తులు పోటెత్తారు. నూతన సంవత్సరం, ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు పెద్దఎత్తున బాలాజీ దర్శనానికి వచ్చారు. గోవింద నామస్మరణతో దేవాలయ ప్రాంతం మారుమోగిపోయింది. విచ్చేసిన వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా వాహనాలను ఆలయానికి కిలోమీటర్ దూరంలోనే నిలిపివేశారు.
Chilukuru balaji Temple Updates Today