ETV Bharat / state

ఇబ్రహీంపట్నంలో మద్యం కోసం బారులు తీరిన ప్రజలు - రంగారెడ్డి జిల్లా వార్తలు

రాష్ట్ర ప్రభుత్వం లాక్​డౌన్ ప్రకటించడం వల్ల మద్యం దుకాణాలకు ప్రజలు పోటెత్తుతున్నారు. ఇబ్రహీంపట్నంలో మద్యం కోసం మందుబాబులు బారులు తీరారు. దుకాణదారులు, కొనుగోలుదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని పలువురు హెచ్చరించారు.

croud at wine shops, ibrahimpatnam
croud at wine shops, ibrahimpatnam
author img

By

Published : May 11, 2021, 7:12 PM IST

రేపటి నుంచి రాష్ట్రంలో లాక్​డౌన్ ప్రకటించడం వల్ల మద్యం దుకాణాల వద్ద మందుబాబులు బారులు తీరారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఓ దుకాణం వద్దకు భారీగా వచ్చిన ప్రజలు.. కరోనా నిబంధనలను గాలికొదిలేశారు.

మందుబాబులు మొదట్లో ఎలాంటి భౌతిక దూరం పాటించకుండా మద్యం కోసం ఎగబడ్డారు. స్థానిక పోలీసులు అక్కడికి చేరుకోగానే.. క్యూలో నిలబడి, దూరం పాటిస్తూ మద్యం తీసుకుంటున్నారు.

ఇదీ చూడండి: మద్యం దుకాణాలు ఉదయం 10లోపు తెరిచే అవకాశం లేదు: ఆబ్కారీశాఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.