మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ప్రజలను కోరారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితరులతో భేటీ అయ్యారు. రంగారెడ్డి జిల్లా మున్సిపల్ ఎన్నికల ఇన్ ఛార్జీగా తనను నియమించారని తెలిపారు. రంగారెడ్డి జిల్లా మున్సిపాలిటీల్లో ఎన్నికల సమాయత్తం మీటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఇవీ చూడండి: చంచల్గూడ జైలుకు నౌహీరా షేక్