రంగారెడ్డి జిల్లా చేవేళ్లలో ప్రాథమిక సహకార ఎన్నికల ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. చేవెళ్ల డివిజన్ పరిధిలోని 8 సహకార సంఘాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆలూరు, గుండాల సొసైటీ డైరెక్టర్ల ఎన్నిక ఏకగ్రీవంమైంది.
మిగతా సభ్యులకు ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్, తెరాస అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ భద్రత చర్యలు తీసుకున్నారు.
ఇదీ చూడండి: జపాన్ ఓడలోని మరో భారతీయుడికి కరోనా