ETV Bharat / state

నక్షత్ర కాలనీలో సంబురాలు... - దిశ హంతకుల ఎన్‌కౌంటర్ వార్తలు

దిశ కేసులో నిందితుల ఎన్​కౌంటర్​ పట్ల ఆమె కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు. ఒకరికి ఒకరు మిఠాయిలు తినిపించుకుని... టపాసులు పేల్చారు.

CELEBRATIONS AT  NAKSHATHRA COLONY
నక్షత్ర కాలనీలో సంబురాలు...
author img

By

Published : Dec 6, 2019, 10:52 AM IST

నలుగురు నిందితుల ఎన్​కౌంటర్​తో దిశ కాలనీలో సంబురాలు జరిగాయి. తమకు న్యాయం జరిగిందంటూ కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు. ఒకరికి ఒకరు మిఠాయిలు తినిపించుకుంటూ... టపాసులు పేల్చారు. పోలీసులు నిందితులను తొమ్మిది రోజుల్లోనే ఎన్​కౌంటర్​ చేసి దిశ కుటుంబానికి న్యాయం చేశారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డయల్​ 100కు ఫోన్ చేసి ధన్యవాదాలు తెలిపారు.

నక్షత్ర కాలనీలో సంబురాలు...

ఇదీ చూడండి : ప్రేమ పెళ్లి.. 10 రోజులకే వివాహిత అనుమానాస్పద మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.