ETV Bharat / state

బైక్​ను ఢీకొట్టి.. ఆపై 6 కిలోమీటర్లు.. - బైక్​ను ఢీకొట్టి 6 కి.మీ. లాక్కెళ్లిన కారు డ్రైవర్

బైక్​ను ఢీకొట్టి.. ఆపై 6 కిలోమీటర్లు..
author img

By

Published : Sep 25, 2019, 9:54 AM IST

Updated : Sep 25, 2019, 11:24 AM IST

09:49 September 25

శంషాబాద్​ విమానాశ్రయంలో కారు బీభత్సం

బైక్​ను ఢీకొట్టి.. ఆపై 6 కిలోమీటర్లు..

శంషాబాద్ విమానాశ్రయం వద్ద కార్ బీభత్సం సృష్టించింది. ద్విచక్రవాహనంపై వస్తున్న వ్యక్తిని ఢీకొట్టిన కారు ఐదారు కిలోమీటర్ల మేర లాక్కెళ్లింది. శంషాబాద్​ విమానాశ్రయంలో ఉద్యోగం ముగించుకుని రాత్రి ఇంటికి తిరిగి వెళ్లే సమయంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తిని క్యాబ్​ ఢీకొట్టింది. ఆ వ్యక్తి చొక్కా కారుకు తగలడం వల్ల డ్రైవర్​ చూసుకోకుండా అలాగే ఆరు కిలోమీటర్ల వరకు లాక్కెళ్లాడు. కొంత దూరం వెళ్లాక గమనించిన డ్రైవర్​ భయంతో కారు వదిలి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా దర్యాప్తు చేస్తున్నారు. 

Last Updated : Sep 25, 2019, 11:24 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.